← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గ్రసిష్ణుః grasiṣṇuḥ

Original — తెలుగు
  1. “ప్రళయకాళే గ్రవిష్ణుః, గ్రహన శీలః” (శ్రీశంకరః)

(ప్రలయకాలమందు అన్నింటిని మ్రింగువాడు , తనలో లయమొనర్చుకొను స్వభావముగలవాడు -“అత్తా చరాచర గ్రహణాత్” (బ్రహ్మసూత్రములు) - (చరాచరములన్నింటినీ తినువాడు). (చూడుము - ‘ఆత్మ’ -). “సకల దేహి దేహములందును జీవుండు కలుగుటంజేసి జీవుండే జీవునకు జీవికయగు”.

Transliteration
  1. “praḷayakāḷē graviṣṇuḥ, grahana śīlaḥ” (śrīśaṃkaraḥ)

(pralayakālamaṃdu anniṃṭini mriṃguvāḍu , tanalō layamonarcukonu svabhāvamugalavāḍu -“attā carācara grahaṇāt” (brahmasūtramulu) - (carācaramulanniṃṭinī tinuvāḍu). (cūḍumu - ‘ātma’ -). “sakala dēhi dēhamulaṃdunu jīvuṃḍu kaluguṭaṃjēsi jīvuṃḍē jīvunaku jīvikayagu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.