గార్హస్థ్య ధర్మ యుక్తః - సంసారీ.(గృహముందుండి గృహస్థాశ్రమధర్మములను పాటించువాడు).
గృహస్థోపి చతుర్విధః - వార్తాకశ్శాలీనో, యాయవారో, ఘోర సన్యాసికశ్చ . తత్ర కృషి గోరక్షాది కృతయా వైశ్యాది వృత్యా జీవన్నిత్యాది క్రియాపరో వార్తాక వృత్తిః-యాయవారస్తు అయాచిత వృత్తిః యజనాధ్యా పనప్రతి గ్రహ విముఖః శాలీనస్తు షట్కర్మ నిరతో యాజనాది వృత్తిః సంచయీ. ఉధ్ధృత పరిపూతాభిరద్భిః కార్యం కుర్వన్ ప్రత్యహం శిలోంఛ వృత్తిః గ్రామవాసీ ఘోర సన్యాసికః ఇత్యుచ్యతే హింసా విముఖత్వాత్“. (శ్రీమద్భాగవతం)
శ్రీమదాంధ్రమహాభాగవతములో పై విషయము ఈ క్రిందవిధముగా చెప్పబడినది : -
“అనిషిద్ధ కృష్యాది వృత్తియగు వార్తయు, యజనాది కర్మోపయుక్తంబైన యాచ్ఞాది రూప ధన సంచయంబును,బరుల యాచింపకుండు నయాచితంబగు శాలీనంబును , క్షేత్ర పతితకణి శకణ సంగ్రహణ రూపంబగు శిలోంఛంబునునను గృహస్థ వృత్తులు నాలుగు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము- 3 - 12 - 388)
gārhasthya dharma yuktaḥ - saṃsārī.(gṛhamuṃduṃḍi gṛhasthāśramadharmamulanu pāṭiṃcuvāḍu).
gṛhasthōpi caturvidhaḥ - vārtākaśśālīnō, yāyavārō, ghōra sanyāsikaśca . tatra kṛṣi gōrakṣādi kṛtayā vaiśyādi vṛtyā jīvannityādi kriyāparō vārtāka vṛttiḥ-yāyavārastu ayācita vṛttiḥ yajanādhyā panaprati graha vimukhaḥ śālīnastu ṣaṭkarma niratō yājanādi vṛttiḥ saṃcayī. udhdhṛta paripūtābhiradbhiḥ kāryaṃ kurvan pratyahaṃ śilōṃcha vṛttiḥ grāmavāsī ghōra sanyāsikaḥ ityucyatē hiṃsā vimukhatvāt”. (śrīmadbhāgavataṃ)
śrīmadāṃdhramahābhāgavatamulō pai viṣayamu ī kriṃdavidhamugā ceppabaḍinadi : -
“aniṣiddha kṛṣyādi vṛttiyagu vārtayu, yajanādi karmōpayuktaṃbaina yācñādi rūpa dhana saṃcayaṃbunu,barula yāciṃpakuṃḍu nayācitaṃbagu śālīnaṃbunu , kṣētra patitakaṇi śakaṇa saṃgrahaṇa rūpaṃbagu śilōṃchaṃbununanu gṛhastha vṛttulu nālugu”.
(śrīmadāṃdhramahābhāgavatamu- 3 - 12 - 388)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.