శిశోః రోగనివృత్తి కామా మాతా స్వకీయ గుడ లిప్తాంగుళిం, శిశోః జిహ్వాయం అనజ్య కటుకౌషధే మధురత్వ బుద్ధిః శిశోః ఉత్పాద్య తం శిశుం కటుకౌషధంపాయయతి. ఏవమేవ శ్రుతిరూప మాతాపి శుత్యుక్తకర్మఫలః తావక వచన రూపార్థథాద వాక్యరూప గుడలిప్తాంగుళిం పామర జీవరూప శిశూన్ ఆస్వాదయిత్వా స్వర్గాదిప్రాప్తి రూపకర్మఫలం బోధయిత్వా పురుషాన్ కర్మణి ప్రవర్తయతి. పరంతు లోకే యథా మాతుః శిశ్లోః రోగ నివృతౌ ఏవ తాత్పర్యః, నతు శిశోః గుడలిప్తస్వాంగుల్యా స్వాదన సంపాదనే, తథావేదరూపమాతురపి పామరజనానాం కర్మభిః పాప నివృత్తిద్వారా చిత్త శుద్ధి సంపాదన ఏవ తాత్పర్యం, నతు స్వర్గాదిఫలే“.
(పిల్లడి రోగము నివృత్తిచేయుటకు తల్లిబెల్లము రాసిన తనవేలును పిల్లడినోట్లో పెట్టి మందు ఇట్లేతీయగానుండునని ఆ పిల్లడికి అభిప్రాయము కలిగించి వానిచే ఆ చేదుమందు తినిపించును. ఇదియే శాస్త్రములందు గుడజిహ్వాకాన్యాయము అని చెప్పబడుచున్నది. ఇట్లే శ్రుతియనెడి మాత పామరుడైన తన శిశువునకు రుచికరముగనుండునట్లు స్వర్గఫలమందాశ కలిగించి చిత్తశుద్ధి కొఱకు కర్మచేయు ప్రవృత్తి కలుగునట్లుచేయును - తల్లికి శిశువు రోగనివృత్తియందేకాని బెల్లము తినిపించడమందు అభిప్రాయము లేనట్లు శ్రుతికూడ పామరజనులకు చిత్తశుద్ధికొఱకు కర్మ చేయమని చెప్పునుకాని, స్వర్గఫలమందలి ఆశచేత కాదు).
śiśōḥ rōganivṛtti kāmā mātā svakīya guḍa liptāṃguḷiṃ, śiśōḥ jihvāyaṃ anajya kaṭukauṣadhē madhuratva buddhiḥ śiśōḥ utpādya taṃ śiśuṃ kaṭukauṣadhaṃpāyayati. ēvamēva śrutirūpa mātāpi śutyuktakarmaphalaḥ tāvaka vacana rūpārthathāda vākyarūpa guḍaliptāṃguḷiṃ pāmara jīvarūpa śiśūn āsvādayitvā svargādiprāpti rūpakarmaphalaṃ bōdhayitvā puruṣān karmaṇi pravartayati. paraṃtu lōkē yathā mātuḥ śiślōḥ rōga nivṛtau ēva tātparyaḥ, natu śiśōḥ guḍaliptasvāṃgulyā svādana saṃpādanē, tathāvēdarūpamāturapi pāmarajanānāṃ karmabhiḥ pāpa nivṛttidvārā citta śuddhi saṃpādana ēva tātparyaṃ, natu svargādiphalē”.
(pillaḍi rōgamu nivṛtticēyuṭaku tallibellamu rāsina tanavēlunu pillaḍinōṭlō peṭṭi maṃdu iṭlētīyagānuṃḍunani ā pillaḍiki abhiprāyamu kaligiṃci vānicē ā cēdumaṃdu tinipiṃcunu. idiyē śāstramulaṃdu guḍajihvākānyāyamu ani ceppabaḍucunnadi. iṭlē śrutiyaneḍi māta pāmaruḍaina tana śiśuvunaku rucikaramuganuṃḍunaṭlu svargaphalamaṃdāśa kaligiṃci cittaśuddhi koṟaku karmacēyu pravṛtti kalugunaṭlucēyunu - talliki śiśuvu rōganivṛttiyaṃdēkāni bellamu tinipiṃcaḍamaṃdu abhiprāyamu lēnaṭlu śrutikūḍa pāmarajanulaku cittaśuddhikoṟaku karma cēyamani ceppunukāni, svargaphalamaṃdali āśacēta kādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.