← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గుహాచరం guhācaraṃ

Original — తెలుగు
  1. గుహాయాం బుద్ధౌ చరతి, తత్ర ఉపలభ్యతే సర్వ వ్యాపకమపి ఇతి గుహాచరం.

(అన్నింటిలోను వ్యాపించియున్నవాడైనప్పటికీ గుహయందు - బుద్ధియందు సంచరించువాడు అక్కడ దొరుకువాడు).

  1. దర్శన చరణాది కరణవత్ గుహాయాం బుద్ధౌ తద్వృత్యవ భాసకతయా చరతీతి గుహాచరం.

(దర్శన శ్రవణేంద్రియములు మొదలగువాటియందువలె గుహయను బుద్ధి యందు సంచరించువాడు. వాటి వృత్తులను ప్రకటింపచేయుచునుండువాడు).

Transliteration
  1. guhāyāṃ buddhau carati, tatra upalabhyatē sarva vyāpakamapi iti guhācaraṃ.

(anniṃṭilōnu vyāpiṃciyunnavāḍainappaṭikī guhayaṃdu - buddhiyaṃdu saṃcariṃcuvāḍu akkaḍa dorukuvāḍu).

  1. darśana caraṇādi karaṇavat guhāyāṃ buddhau tadvṛtyava bhāsakatayā caratīti guhācaraṃ.

(darśana śravaṇēṃdriyamulu modalaguvāṭiyaṃduvale guhayanu buddhi yaṃdu saṃcariṃcuvāḍu. vāṭi vṛttulanu prakaṭiṃpacēyucunuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.