← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గుహాశయం guhāśayaṃ

Original — తెలుగు
  1. గుహా బుధ్ధిఃతస్యాం శేతే ఉపలభ్యతే ఇతి గుహాశయః పరమేశ్వరః.

(గుహ అనగా బుధ్ధి, అందులో శయనించువాడు, అక్కడ లభించువాడు - పరమేశ్వరుడు).

  1. గుహాయాం శరీరే హృదయేవా స్వాపకాలే శేరతే ఇతి గుహాశయాః.

(గుహయందు అనగా శరీరమందు లేక హృదయమందు స్వప్నావస్థలో శయనించువాడు)

  1. సర్వాంతరం బుధ్ధే రప్యంతరం - శేతే -(అన్నింటిలోపల, బుధ్ధిలోపలకూడా నుండువాడు)

  2. “సీ||. - - - కాష్టగతజ్యోతి కైవడి నిఖిలభూతములందు నొకడవై తనరుదీవు

సుగూఢుడవు గుహాశయడవు - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1181)

Transliteration
  1. guhā budhdhiḥtasyāṃ śētē upalabhyatē iti guhāśayaḥ paramēśvaraḥ.

(guha anagā budhdhi, aṃdulō śayaniṃcuvāḍu, akkaḍa labhiṃcuvāḍu - paramēśvaruḍu).

  1. guhāyāṃ śarīrē hṛdayēvā svāpakālē śēratē iti guhāśayāḥ.

(guhayaṃdu anagā śarīramaṃdu lēka hṛdayamaṃdu svapnāvasthalō śayaniṃcuvāḍu)

  1. sarvāṃtaraṃ budhdhē rapyaṃtaraṃ - śētē -(anniṃṭilōpala, budhdhilōpalakūḍā nuṃḍuvāḍu)

  2. “sī||. - - - kāṣṭagatajyōti kaivaḍi nikhilabhūtamulaṃdu nokaḍavai tanarudīvu

sugūḍhuḍavu guhāśayaḍavu - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1181)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.