(ఇంద్రియములు).ఇంద్రియాణి కరణాత్మకాః.
శబ్దాదయః విషయాః, దేహేంద్రియాదయః, రూపరసగంధా దయః గుణాః -
(శబ్దస్పర్శరూపగంధములు - పంచభూతముల గుణములు).
వ. “నభంబునకు సూక్ష్మరూపంబు భూతదృశ్యంబునకు భోధకంబైన శబ్దంబు గుణంబగు. నభంబువలనవాయువు గలిగె, వాయునకుం బరాన్వయంబున శబ్దంబు, స్పర్శంబునను రెండుగుణంబులు గలిగియుండు - వాయువువలన రూప స్పర్శ సబ్దంబులని యెడి గుణంబులు మూటితోడ దేజంబు గలిగె. తేజంబువలన రసరూపస్పర్శశబ్దంబులనియెడు నాలుగు గుణంబులతోడ జలంబు గలిగె. జలంబువలన గంధరసరూపస్పర్శ శబ్దంబులనియెడి గుణంబులయిదింటితోడం బృధివిగలిగె”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము- 2 - 5 - 86)
కర్మాణి తత్ఫలానిచ. (కర్మలు వాటివలనకలుగు ఫలము).
వస్తువుల ధర్మము.
ప్రకృతి ధర్మములు -సత్వరజస్తమోగుణములు - వాటి ధర్మములు - ఘోరవృత్తి, శాంతవృత్తి, మూఢవృత్తి.
ఈ త్రిగుణములే రూపముధరించిన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులైరి, ప్రపంచమునకు సృష్టి స్తితిలయములు చేయుచున్నారు - బ్రహ్మ లోపల పైన రజోగుణము కలవాడు, విస్ధ్ణువు లోపల సత్వగుణము, వెలుపలతమస్సు, మహేశ్వరుడు లోన తమస్సు, పైన సత్వగుణము గలవాడు.
(సత్వము, రజస్సు, తమము అను మూడుగుణములు బుద్ధికి సంబంధించినవి. ఇవి ఆత్మకు సంబంధించినవి కావు).
(సత్వము, రజస్సు, తమము అనునవి మూడు గుణములు - ఇవి ప్రకృతివలన కలిగినవి - ఇవిదేహిని దేహముతో బంధించి యుంచును).
(ప్రకృతివలన కలిగిన గుణములకు వశుడై, స్వతంత్రములేక కర్మలు చేయును).
(మంచిగుణములు గలవానిలో అతని గుణములే ఆదరింపతగినవి, అతని ఆకారము కాదు, వయస్సుకాదు).
(iṃdriyamulu).iṃdriyāṇi karaṇātmakāḥ.
śabdādayaḥ viṣayāḥ, dēhēṃdriyādayaḥ, rūparasagaṃdhā dayaḥ guṇāḥ -
(śabdasparśarūpagaṃdhamulu - paṃcabhūtamula guṇamulu).
va. “nabhaṃbunaku sūkṣmarūpaṃbu bhūtadṛśyaṃbunaku bhōdhakaṃbaina śabdaṃbu guṇaṃbagu. nabhaṃbuvalanavāyuvu galige, vāyunakuṃ barānvayaṃbuna śabdaṃbu, sparśaṃbunanu reṃḍuguṇaṃbulu galigiyuṃḍu - vāyuvuvalana rūpa sparśa sabdaṃbulani yeḍi guṇaṃbulu mūṭitōḍa dējaṃbu galige. tējaṃbuvalana rasarūpasparśaśabdaṃbulaniyeḍu nālugu guṇaṃbulatōḍa jalaṃbu galige. jalaṃbuvalana gaṃdharasarūpasparśa śabdaṃbulaniyeḍi guṇaṃbulayidiṃṭitōḍaṃ bṛdhivigalige”.
(śrīmadāṃdhramahābhāgavatamu- 2 - 5 - 86)
karmāṇi tatphalānica. (karmalu vāṭivalanakalugu phalamu).
vastuvula dharmamu.
prakṛti dharmamulu -satvarajastamōguṇamulu - vāṭi dharmamulu - ghōravṛtti, śāṃtavṛtti, mūḍhavṛtti.
ī triguṇamulē rūpamudhariṃcina brahma,viṣṇu,mahēśvarulairi, prapaṃcamunaku sṛṣṭi stitilayamulu cēyucunnāru - brahma lōpala paina rajōguṇamu kalavāḍu, visdhṇuvu lōpala satvaguṇamu, velupalatamassu, mahēśvaruḍu lōna tamassu, paina satvaguṇamu galavāḍu.
(satvamu, rajassu, tamamu anu mūḍuguṇamulu buddhiki saṃbaṃdhiṃcinavi. ivi ātmaku saṃbaṃdhiṃcinavi kāvu).
(satvamu, rajassu, tamamu anunavi mūḍu guṇamulu - ivi prakṛtivalana kaliginavi - ividēhini dēhamutō baṃdhiṃci yuṃcunu).
(prakṛtivalana kaligina guṇamulaku vaśuḍai, svataṃtramulēka karmalu cēyunu).
(maṃciguṇamulu galavānilō atani guṇamulē ādariṃpataginavi, atani ākāramu kādu, vayassukādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.