“యదధీనో గుణో యస్య తద్గుణీ సో(అ)భిధీయతే |
యధా జీవః పరాత్మేతి - - - ||”
(గుణము ఎవరి అధీనములోనున్నవో వాడు గుణియని చెప్పబడుచున్నాడు - సత్వరజస్తమో గుణములు భగవంతుని అధీనములోనున్నవి - కనుక అతను గుణి).
(జ్ఞానము, శక్తి, మొదలగు కల్యాణగుణములతో పూర్తిగా నిండియున్నవాడు).
(చూడుము - భగవంతుడు).
(‘అపహత’ ‘పాప్మా’ అను మొదలగు గుణములు గలవాడు కనుక గుణీ).
ఇచ్ఛాగృహితాభి మతోరు దేహః |
సంసాధితా శేషజగద్ధితా(అ)సౌ |
తేజో బలైశ్వర్య మహావబోధ సువీర్య శక్త్యాది గుణైకరా శః |“.
పరః పరాణాం సకలా న యత్ర క్లేశాదియః సం తి పరావరేశే ||“.
ఇత్యాదిషు పరస్య బ్రహ్మణః జ్ఞానశక్త్వా దయో గుణాః ప్రతిపాద్యంతే.
(సమస్తకల్యాణ గుణాత్మకుడు, తనశక్తి లేశముతో సమస్తభూతములను ఉద్ధరించినవాడు. తన ఇచ్ఛామాత్రమున ఈ ప్రపంచమంత పెద్ద శరీరము దాల్చినవాడు - వామనుడు -, తేజస్సు,బలము, ఐశ్వర్యము, జ్ఞానము, వీర్యము, శక్తి అను ఆరు ఐశ్వర్యగునములు గలవాడు, ఏ విధమైన క్లేశములు లేనివాడు పరాత్పరుడు - అని ఈ విధముగా గుణములు గలవాడు కనుక గుణి).
శిష్ట రక్షణంబు సేయవలసి
గుణ్రహితుడయ్యు గుణి యయి
సర్వరక్షణ వినాశకేళి సలుపుచుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము- 10 - పూ.భా. - 1451)
“yadadhīnō guṇō yasya tadguṇī sō(a)bhidhīyatē |
yadhā jīvaḥ parātmēti - - - ||”
(guṇamu evari adhīnamulōnunnavō vāḍu guṇiyani ceppabaḍucunnāḍu - satvarajastamō guṇamulu bhagavaṃtuni adhīnamulōnunnavi - kanuka atanu guṇi).
(jñānamu, śakti, modalagu kalyāṇaguṇamulatō pūrtigā niṃḍiyunnavāḍu).
(cūḍumu - bhagavaṃtuḍu).
(‘apahata’ ‘pāpmā’ anu modalagu guṇamulu galavāḍu kanuka guṇī).
icchāgṛhitābhi matōru dēhaḥ |
saṃsādhitā śēṣajagaddhitā(a)sau |
tējō balaiśvarya mahāvabōdha suvīrya śaktyādi guṇaikarā śaḥ |“.
paraḥ parāṇāṃ sakalā na yatra klēśādiyaḥ saṃ ti parāvarēśē ||“.
ityādiṣu parasya brahmaṇaḥ jñānaśaktvā dayō guṇāḥ pratipādyaṃtē.
(samastakalyāṇa guṇātmakuḍu, tanaśakti lēśamutō samastabhūtamulanu uddhariṃcinavāḍu. tana icchāmātramuna ī prapaṃcamaṃta pedda śarīramu dālcinavāḍu - vāmanuḍu -, tējassu,balamu, aiśvaryamu, jñānamu, vīryamu, śakti anu āru aiśvaryagunamulu galavāḍu, ē vidhamaina klēśamulu lēnivāḍu parātparuḍu - ani ī vidhamugā guṇamulu galavāḍu kanuka guṇi).
śiṣṭa rakṣaṇaṃbu sēyavalasi
guṇrahituḍayyu guṇi yayi
sarvarakṣaṇa vināśakēḷi salupucuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu- 10 - pū.bhā. - 1451)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.