← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈక్షా īkṣā

Original — తెలుగు
  1. అన్వీక్షకీ సంజ్ఞా తర్క విద్యా - (అన్వీక్షకీ యను పేరుగల తర్కవిద్య).

  2. అత్మ విద్యా (ఆత్మగుఱించి అయిన విద్య).

  3. యుక్తా యుక్త వివేకః దృష్టిః - (మంచిది ఏదో, చెడ్డది ఏదో అను వివేకము).

Transliteration
  1. anvīkṣakī saṃjñā tarka vidyā - (anvīkṣakī yanu pērugala tarkavidya).

  2. atma vidyā (ātmaguṟiṃci ayina vidya).

  3. yuktā yukta vivēkaḥ dṛṣṭiḥ - (maṃcidi ēdō, ceḍḍadi ēdō anu vivēkamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.