← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈక్షితా īkṣitā

Original — తెలుగు

ఈక్షణమాత్రకర్తా, అసత్సతోః కార్యకారణయోః ఈక్షణాదికర్తా.

(ఈక్షణమాత్రముచే కర్త అయినవాడు, పనిచేయువాడు, సృష్టి చేయువాడు. “నైక్షత బహుస్యామీతి” నేను ఒక్కడనైనను అనేకములుగా అగుదును అని తలచినంతమాత్రమున సృష్టి చేయువాడు).

Transliteration

īkṣaṇamātrakartā, asatsatōḥ kāryakāraṇayōḥ īkṣaṇādikartā.

(īkṣaṇamātramucē karta ayinavāḍu, panicēyuvāḍu, sṛṣṭi cēyuvāḍu. “naikṣata bahusyāmīti” nēnu okkaḍanainanu anēkamulugā agudunu ani talacinaṃtamātramuna sṛṣṭi cēyuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.