← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రజాలం iṃdrajālaṃ

Original — తెలుగు
  1. భ్రమకారిత్వాత్ ఇంద్రజాలం. (భ్రమ కలుగచేయునది కాన ఇంద్రజాలము).

  2. స్వేచ్ఛయా పరేషాం విచిత్ర భ్రమ జననం. (తన ఇష్టప్రకారము ఇతరులకు విచిత్రమైన భ్రమ కలుగచేయుట).

  3. ఇంద్రస్య పరమేశ్వరస్య జాల మాయేవ. (ఇంద్రుడు అనగా పరమేశ్వరుడు. అతని మాయ).

Transliteration
  1. bhramakāritvāt iṃdrajālaṃ. (bhrama kalugacēyunadi kāna iṃdrajālamu).

  2. svēcchayā parēṣāṃ vicitra bhrama jananaṃ. (tana iṣṭaprakāramu itarulaku vicitramaina bhrama kalugacēyuṭa).

  3. iṃdrasya paramēśvarasya jāla māyēva. (iṃdruḍu anagā paramēśvaruḍu. atani māya).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.