← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియధర్మములు iṃdriyadharmamulu

Original — తెలుగు

కంటి ధర్మము రూపమును చూచుట, చెవియొక్క ధర్మము శబ్దమువినుట; చర్మమునకు ధర్మము తాకుట; జిహ్వకు ధర్మము రసమును రుచిచూచుట; (పీల్చుట); ముక్కునకు ధర్మము వాసన చూచుట. .

Transliteration

kaṃṭi dharmamu rūpamunu cūcuṭa, ceviyokka dharmamu śabdamuvinuṭa; carmamunaku dharmamu tākuṭa; jihvaku dharmamu rasamunu rucicūcuṭa; (pīlcuṭa); mukkunaku dharmamu vāsana cūcuṭa. .

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.