← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియకారణం iṃdriyakāraṇaṃ

Original — తెలుగు

ఇంద్రియాణాం కారణం, తైజసః రాజసో అహంకారః.

(ఇంద్రియములు పుట్టుటకు కారణము. తైజసాహంకారము రాజసాహంకారము నుండి ఇంద్రియములు పుట్టినవి).

Transliteration

iṃdriyāṇāṃ kāraṇaṃ, taijasaḥ rājasō ahaṃkāraḥ.

(iṃdriyamulu puṭṭuṭaku kāraṇamu. taijasāhaṃkāramu rājasāhaṃkāramu nuṃḍi iṃdriyamulu puṭṭinavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.