(ఇంద్రియములకు విషయములైనవాటియందు ఆసక్తి కలవాడు - విషయలోలుడు).
(ఇంద్రియములతో వాటి విషయములందు క్రీడించువాడు).
(ఇంద్రియములద్వారా వాటి విషయములందు రమించువాడు - తృప్తిపొందువాడు. అందుచేత కర్మలు చేయుటయందే అధికారము గలవాడు; భగవత్ జ్ఞానమునందు అధికారి కానివాడు).
(ఇంద్రియములే ఉద్యానముగాగలవాడు. ఆత్మయందు రతిలేనివాడు, ఆత్మావలోకమునందు రతి లేకుండుటవలన విష య భోగమునందే రతికలవాడు).
న తు ఈశ్వరారాధనార్థే కర్మణి రమ తి. (భగవంతుని ఆరాధించు కర్మలందు ఆసక్తి లేనివాడు).
నతు ధర్మారామః ఆత్మారామోవా. (ధర్మమందుకాని, భగవంతునియందుకాని ఆసక్తి లేనివాడు).
“రతిం యాతీంద్రియా రామః స్రగ్గంధవనితాదిషు |
తృప్తియాత్యన్నపానాదౌ తుష్టిం తుష్టింపుత్రాదిలాభతః
విషయాణాం యధోక్తానామభావే దుఃఖమేతి చ |
సాక్షాత్కృత నిజానందో ద్వైతదృష్టేర భావతః |
అతి తుచ్ఛతయా నిజానందో ద్వైతదృష్టేర భావతః |
అతి తుచ్ఛతయా భోగ్యసుఖం నేచ్ఛతి తత్వవిత్ ||“. (గీతాభావప్రకాశము - 3 - 101 to 103)
(ఇంద్రియారాముడు మంచిగంధము, పూలదండ, స్త్రీ మొదలగు సుఖమునిచ్చు ఇతరవస్తువులందు రతి గలిగియుండును - అన్నపానాదులందు తృప్తికలిగియుండును. పుత్రుడు మొదలగువారు కలిగియుండుటవలన పుష్టిని పొందును - ఇటువంటి విషయములు లేనప్పుడు అవి లేవుకదాయని దుఃఖపడును).
(iṃdriyamulaku viṣayamulainavāṭiyaṃdu āsakti kalavāḍu - viṣayalōluḍu).
(iṃdriyamulatō vāṭi viṣayamulaṃdu krīḍiṃcuvāḍu).
(iṃdriyamuladvārā vāṭi viṣayamulaṃdu ramiṃcuvāḍu - tṛptipoṃduvāḍu. aṃducēta karmalu cēyuṭayaṃdē adhikāramu galavāḍu; bhagavat jñānamunaṃdu adhikāri kānivāḍu).
(iṃdriyamulē udyānamugāgalavāḍu. ātmayaṃdu ratilēnivāḍu, ātmāvalōkamunaṃdu rati lēkuṃḍuṭavalana viṣa ya bhōgamunaṃdē ratikalavāḍu).
na tu īśvarārādhanārthē karmaṇi rama ti. (bhagavaṃtuni ārādhiṃcu karmalaṃdu āsakti lēnivāḍu).
natu dharmārāmaḥ ātmārāmōvā. (dharmamaṃdukāni, bhagavaṃtuniyaṃdukāni āsakti lēnivāḍu).
“ratiṃ yātīṃdriyā rāmaḥ sraggaṃdhavanitādiṣu |
tṛptiyātyannapānādau tuṣṭiṃ tuṣṭiṃputrādilābhataḥ
viṣayāṇāṃ yadhōktānāmabhāvē duḥkhamēti ca |
sākṣātkṛta nijānaṃdō dvaitadṛṣṭēra bhāvataḥ |
ati tucchatayā nijānaṃdō dvaitadṛṣṭēra bhāvataḥ |
ati tucchatayā bhōgyasukhaṃ nēcchati tatvavit ||“. (gītābhāvaprakāśamu - 3 - 101 to 103)
(iṃdriyārāmuḍu maṃcigaṃdhamu, pūladaṃḍa, strī modalagu sukhamuniccu itaravastuvulaṃdu rati galigiyuṃḍunu - annapānādulaṃdu tṛptikaligiyuṃḍunu. putruḍu modalaguvāru kaligiyuṃḍuṭavalana puṣṭini poṃdunu - iṭuvaṃṭi viṣayamulu lēnappuḍu avi lēvukadāyani duḥkhapaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.