← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియార్థములు iṃdriyārthamulu

Original — తెలుగు

శబ్దాదయః; దృష్టా దృష్టః; విషయ భోగాః; పుత్రా దయః.

(శబ్దము మొదలగునవి; దృష్టా దృష్టములైన విషయభోగములు - పుత్రుడు మొదలగునవి) (ఇంద్రియములకు విషయములైనవి).

Transliteration

śabdādayaḥ; dṛṣṭā dṛṣṭaḥ; viṣaya bhōgāḥ; putrā dayaḥ.

(śabdamu modalagunavi; dṛṣṭā dṛṣṭamulaina viṣayabhōgamulu - putruḍu modalagunavi) (iṃdriyamulaku viṣayamulainavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.