జననమరణములు ఇంద్రియముల అధీనములోనున్నవి. నేను చూచుచున్నాను అను ‘అహం’ బుద్ధి ఇంద్రియములలో కలుగుచున్నది. అందుచేత ఇంద్రియములే ఆత్మ అనువాదము –
ఈ వాదము సరికాదు - ఏ పదార్థములేనిదే శరీరము ఉండదో అ పదార్థము ఆత్మ. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కళ్ళు మొదలగునవి లేకపోయినను శరీరము నిలుచును; ఆ ఇంద్రియము చేయుపనులు లేకుండవచ్చును. అందుచేత ఇంద్రియములు ఆత్మకాదు. ఇంద్రియములచే పని చేయుటకు ఆ పనులను చూచుటకు ఒకడు సాక్షి ఉండవలయును - అట్టివాడు ఇంద్రియములకన్న వేరుగానుండవలెను - వాడే ఆత్మ, ఇంద్రియములు కావు).
jananamaraṇamulu iṃdriyamula adhīnamulōnunnavi. nēnu cūcucunnānu anu ‘ahaṃ’ buddhi iṃdriyamulalō kalugucunnadi. aṃducēta iṃdriyamulē ātma anuvādamu –
ī vādamu sarikādu - ē padārthamulēnidē śarīramu uṃḍadō a padārthamu ātma. cētulu, kāḷḷu, mukku, nōru, kaḷḷu modalagunavi lēkapōyinanu śarīramu nilucunu; ā iṃdriyamu cēyupanulu lēkuṃḍavaccunu. aṃducēta iṃdriyamulu ātmakādu. iṃdriyamulacē pani cēyuṭaku ā panulanu cūcuṭaku okaḍu sākṣi uṃḍavalayunu - aṭṭivāḍu iṃdriyamulakanna vērugānuṃḍavalenu - vāḍē ātma, iṃdriyamulu kāvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.