ఇంగితం చిత్తస్థం జానంతీతి ఇంగితజ్ఞాః. (మనసులోనున్న భావము తెలిసినవాడు).
ఇంగితం అంతర్గతం భావం జానాతీతి ఇంగితజ్ఞః.
(లోపలనున్న అభిప్రాయమును తెలిసినవాడు - ముఖములో కలుగు మార్పులనుబట్టి మనసులోని భావమును తెలుసుకొనువాడు).
iṃgitaṃ cittasthaṃ jānaṃtīti iṃgitajñāḥ. (manasulōnunna bhāvamu telisinavāḍu).
iṃgitaṃ aṃtargataṃ bhāvaṃ jānātīti iṃgitajñaḥ.
(lōpalanunna abhiprāyamunu telisinavāḍu - mukhamulō kalugu mārpulanubaṭṭi manasulōni bhāvamunu telusukonuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.