← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈర్ష్యా īrṣyā

Original — తెలుగు
  1. పరోత్కర్షా సహనరూపా, అసూయా -(ఇతరుల గొప్పతనము సహింపలేకుండుటచే కలిగిన ఈసు).

  2. ఈర్ష్యాహి వివేకపం రి పంథినీ.

(ఇది మంచిది, ఇది చెడ్డది యని నిర్ణయించువివేకమునకు శత్రువు - అట్టి వివేకమును కలుగనీయదు).

  1. అసహనము; అసూయ.
Transliteration
  1. parōtkarṣā sahanarūpā, asūyā -(itarula goppatanamu sahiṃpalēkuṃḍuṭacē kaligina īsu).

  2. īrṣyāhi vivēkapaṃ ri paṃthinī.

(idi maṃcidi, idi ceḍḍadi yani nirṇayiṃcuvivēkamunaku śatruvu - aṭṭi vivēkamunu kaluganīyadu).

  1. asahanamu; asūya.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.