శివుడు. ఈశ్వరుడు, బ్రహ్మ.
నియంతా - (అన్నింటిలోనుండి వాటిని వాటి వాటి పనులలో నియమించువాడు).
సర్వేశ్వరత్వాత్ ఈశానః. (అన్నింటికీ ఈశ్వరుడగుటవలన ఈశానుడు).
“సర్వభూత నియంతృత్వాత్ ఈశానః” (శ్రీశంకరః)
(సమస్త భూతములను నియమించువాడు కనుక ఈశానుడు).
(స్థావరములకుకూడ వృద్ధిని పొందించుట మొదలగు మార్పులు కలుగచేయువాడు).
(సమస్తలోకములను నియమించువాడు. ఈ జగత్తునకు జంగమములకు వాటివాటికర్మలయందు నియమించువాడు).
(బ్రహ్మ మొదలగువారిని ప్రేరేపించువాడు).
(లౌకిక, వైదిక, భేదేన సర్వ విద్యానాం ఈశానః, సర్వ విద్యా వేదతయం స్థాతుం శక్యత్వాత్)
(లౌకిక, వైదిక విద్యలన్నింటికి ఈశానుడు) (సమస్త విద్యలు తెలిసినవాడు - “యస్సర్వజ్ఞః సర్వవిత్”)
సర్వస్య ప్రభురీశాన స్సర్వస్య శరణం సుహృత్ ||” (వాయనీయ సంహితాయాం)
(ఇంద్రియములను వాటి వాటి గుణములతో నున్నట్లు ప్రకాశింపచేయువాడు, ఏ విధమైన ఇంద్రియములు లేనివాడు, అన్నింటికి ప్రభువైనవాడు, అన్నింటికి శరణు అయినవాడే ఈశానుడు).
śivuḍu. īśvaruḍu, brahma.
niyaṃtā - (anniṃṭilōnuṃḍi vāṭini vāṭi vāṭi panulalō niyamiṃcuvāḍu).
sarvēśvaratvāt īśānaḥ. (anniṃṭikī īśvaruḍaguṭavalana īśānuḍu).
“sarvabhūta niyaṃtṛtvāt īśānaḥ” (śrīśaṃkaraḥ)
(samasta bhūtamulanu niyamiṃcuvāḍu kanuka īśānuḍu).
(sthāvaramulakukūḍa vṛddhini poṃdiṃcuṭa modalagu mārpulu kalugacēyuvāḍu).
(samastalōkamulanu niyamiṃcuvāḍu. ī jagattunaku jaṃgamamulaku vāṭivāṭikarmalayaṃdu niyamiṃcuvāḍu).
(brahma modalaguvārini prērēpiṃcuvāḍu).
(laukika, vaidika, bhēdēna sarva vidyānāṃ īśānaḥ, sarva vidyā vēdatayaṃ sthātuṃ śakyatvāt)
(laukika, vaidika vidyalanniṃṭiki īśānuḍu) (samasta vidyalu telisinavāḍu - “yassarvajñaḥ sarvavit”)
sarvasya prabhurīśāna ssarvasya śaraṇaṃ suhṛt ||” (vāyanīya saṃhitāyāṃ)
(iṃdriyamulanu vāṭi vāṭi guṇamulatō nunnaṭlu prakāśiṃpacēyuvāḍu, ē vidhamaina iṃdriyamulu lēnivāḍu, anniṃṭiki prabhuvainavāḍu, anniṃṭiki śaraṇu ayinavāḍē īśānuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.