“మూల ప్రకృతిః వికృతిం ప్రాప్య సత్వోద్రిక్తా అవ్యక్తావరణ శక్తిరాసీత్ తత్ప్రతిబింబితం యత్ తదీశ్వర చైతన్యమాసీత్” (పైంగలోపనిషత్)
(మూలప్రకృతి వికారమును బొంది సత్వగుణముచేత ఉద్రేకమును పొందినదై అవ్యక్తము - సూక్ష్మరూపమునకు మూలమగు మాయ యను కారణరూపము - అను పేరుగల ఆవరణశక్తి యై యుండెను. ఆ యావరణశక్తియందు ప్రతిబింబితమైన బ్రహ్మము ఈశ్వర చైతన్యము).
“mūla prakṛtiḥ vikṛtiṃ prāpya satvōdriktā avyaktāvaraṇa śaktirāsīt tatpratibiṃbitaṃ yat tadīśvara caitanyamāsīt” (paiṃgalōpaniṣat)
(mūlaprakṛti vikāramunu boṃdi satvaguṇamucēta udrēkamunu poṃdinadai avyaktamu - sūkṣmarūpamunaku mūlamagu māya yanu kāraṇarūpamu - anu pērugala āvaraṇaśakti yai yuṃḍenu. ā yāvaraṇaśaktiyaṃdu pratibiṃbitamaina brahmamu īśvara caitanyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.