← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈశ్వరాజ్ఞ īśvarājña

Original — తెలుగు

“శ్రీహరి యాజ్ఞను జీవుండు తపోవిద్యలను యోగవీర్య జ్ఞానార్థ ధర్మంబులను తనచేత నొరులచేతం దప్పింప సమర్థుండుకాడు - ఉత్పత్తి స్థితినాశంబులకు, శోకమోహ భయ సుఖ దుఃఖంబులకు నీశ్వరాధీనుండకాని జీవుండు స్వతంత్రుండుకాడు - శ్రీహరి వాగ్రూపంబులయిన శ్రుతులందు గుణత్రయంబను రజ్జువున బంధింపబడిన యస్మదాదులమునులకు ద్రాటిచే బశువు మనుష్యులక వశమైన చందంబున ఈశ్వరాజ్ఞంబ్రవర్తించు చుండుము. నరుండు సుఖదుఃఖానుభవంబులకు నీశ్వరాధీనుండు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 8 - )

Transliteration

“śrīhari yājñanu jīvuṃḍu tapōvidyalanu yōgavīrya jñānārtha dharmaṃbulanu tanacēta norulacētaṃ dappiṃpa samarthuṃḍukāḍu - utpatti sthitināśaṃbulaku, śōkamōha bhaya sukha duḥkhaṃbulaku nīśvarādhīnuṃḍakāni jīvuṃḍu svataṃtruṃḍukāḍu - śrīhari vāgrūpaṃbulayina śrutulaṃdu guṇatrayaṃbanu rajjuvuna baṃdhiṃpabaḍina yasmadādulamunulaku drāṭicē baśuvu manuṣyulaka vaśamaina caṃdaṃbuna īśvarājñaṃbravartiṃcu cuṃḍumu. naruṃḍu sukhaduḥkhānubhavaṃbulaku nīśvarādhīnuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 8 - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.