← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈశ్వరపూజనం īśvarapūjanaṃ

Original — తెలుగు
  1. ఈశ్వర పూజనం నామ ప్రసన్న స్వభావేన యధాశక్తి విష్ణురుద్రాది పూజనం -

(నిర్మలమైన హృదయముతో శక్తికొలది విష్ణువు, రుద్రుడు మొదలగు దేవతులను పూజించుట).

  1. “యేనకేన ప్రకారేణ యస్య కస్యాపి దేహినః| సంతోషం జనయే త్ప్రారజ్ఞః తదేవ ఈశ్వర పూజనం ||”.

(పండితుడైనవాడు ఏదో ఒక విధమున ప్రాణులకు సుఖమును కలుగచేయు పనులు చేయవలయును - ఇదియేఈశ్వర పూజనము).

  1. రాగాద్యపేతం హృదయం రాగాదుష్టాన్వి తాదినా |

హింసాది రహితం కర్మ యత్తదీశ్వర పూజనం ||“. (దర్శనోపనిషత్)

(దేనియందును రాగములేని హృదయము, అనృతము మొదలగువానిచే దుష్టముకాని వాక్కు, హింసలేని కర్మ- ఈ మూడు కలిగియుండుటయే ఈశ్వరపూజనము).

Transliteration
  1. īśvara pūjanaṃ nāma prasanna svabhāvēna yadhāśakti viṣṇurudrādi pūjanaṃ -

(nirmalamaina hṛdayamutō śaktikoladi viṣṇuvu, rudruḍu modalagu dēvatulanu pūjiṃcuṭa).

  1. “yēnakēna prakārēṇa yasya kasyāpi dēhinaḥ| saṃtōṣaṃ janayē tprārajñaḥ tadēva īśvara pūjanaṃ ||”.

(paṃḍituḍainavāḍu ēdō oka vidhamuna prāṇulaku sukhamunu kalugacēyu panulu cēyavalayunu - idiyēīśvara pūjanamu).

  1. rāgādyapētaṃ hṛdayaṃ rāgāduṣṭānvi tādinā |

hiṃsādi rahitaṃ karma yattadīśvara pūjanaṃ ||“. (darśanōpaniṣat)

(dēniyaṃdunu rāgamulēni hṛdayamu, anṛtamu modalaguvānicē duṣṭamukāni vākku, hiṃsalēni karma- ī mūḍu kaligiyuṃḍuṭayē īśvarapūjanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.