← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈశ్వరసర్గః īśvarasargaḥ

Original — తెలుగు
  1. యధా ఏకమేవ మూలం తేజః స్వకార్యేషు పార్థివాది పదారేషు బహుథా భూత్వా ప్రవిశతి, బహిశ్చ మధనాదినా విర్భ తి, తథా, ఈశ్వరోపి జగత్సృష్ట్వా బహురూపో భూత్వా జగదంతిః ప్రవిశతి - బహిశ్చ భక్తానుకంపయా వాసుదేవాది బహురూపః ఆవిర్భవతి, అయం ఈశ్వర సర్గః

(ఒకటే అయినప్పటికీ మూలతేజము తనకార్యములైన పదార్థములందు యేప్రకారముగా అనేకము అయి ప్రవేశించుచున్నదో, ఆ ప్రకారముగానే ఈశ్వరుడు జగత్తును సృష్టించి అనేకరూపములు అయి జగత్తులోపల ప్రవేశించుచున్నాడు. పైన బహిరంగంగా, భక్తులయందు దయ కలిగియుండుట వలన వాసుదేవుడు మొదలగు అనేకరూపములతో ఆవిర్భవించుచున్నాడు - ఇదియే ఈశ్వరసర్గము -).

  1. దీపాత్ దీపాంతరోత్పత్తిర్యథా, తథా ఈశ్వర సర్గః ఇతివా -.

(ఒక దీపముతో మరికొన్ని దీపములు వెలిగించినట్లు ఈశ్వరసర్గము కలిగినది - ఒకవస్తువులోనున్న భగవంతుడు దానిలోనుండి పుట్టిన మరియొకవస్తువులో దానిలోనుండి పుట్టిన మరియొక వస్తువులోను భగవంతుడు ఈశ్వరుడు - ఉండుట - ఇదియే ఈశ్వరసర్గము).

Transliteration
  1. yadhā ēkamēva mūlaṃ tējaḥ svakāryēṣu pārthivādi padārēṣu bahuthā bhūtvā praviśati, bahiśca madhanādinā virbha ti, tathā, īśvarōpi jagatsṛṣṭvā bahurūpō bhūtvā jagadaṃtiḥ praviśati - bahiśca bhaktānukaṃpayā vāsudēvādi bahurūpaḥ āvirbhavati, ayaṃ īśvara sargaḥ

(okaṭē ayinappaṭikī mūlatējamu tanakāryamulaina padārthamulaṃdu yēprakāramugā anēkamu ayi pravēśiṃcucunnadō, ā prakāramugānē īśvaruḍu jagattunu sṛṣṭiṃci anēkarūpamulu ayi jagattulōpala pravēśiṃcucunnāḍu. paina bahiraṃgaṃgā, bhaktulayaṃdu daya kaligiyuṃḍuṭa valana vāsudēvuḍu modalagu anēkarūpamulatō āvirbhaviṃcucunnāḍu - idiyē īśvarasargamu -).

  1. dīpāt dīpāṃtarōtpattiryathā, tathā īśvara sargaḥ itivā -.

(oka dīpamutō marikonni dīpamulu veligiṃcinaṭlu īśvarasargamu kaliginadi - okavastuvulōnunna bhagavaṃtuḍu dānilōnuṃḍi puṭṭina mariyokavastuvulō dānilōnuṃḍi puṭṭina mariyoka vastuvulōnu bhagavaṃtuḍu īśvaruḍu - uṃḍuṭa - idiyē īśvarasargamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.