(ప్రకృతిలోను, ప్రకృతిలోనుండి పుట్టిన సమస్తవస్తువులలోను, ఉన్నప్పటికీ ప్రకృతిగుణములైన సుఖదుఃఖములతో సంబంధములేనివాడు భగవంతుడు - ఇదియే ఈశునియొక్క ఈశిత్వము, ఈశ్వరత్వము - అతని అష్టైశ్వర్యములలో నొకటి).
(ప్రకృతితో కలిసియున్నప్పటికీ - ప్రకృతిలో అంతర్యామిరూపములో ఉన్నప్పటికీ - ప్రకృతి శరీరమైన తనలోనున్న ప్రకృతిగుణములైన సత్వరజస్తమోగుణములతో కూడి యుండనివాడు. ఇదియే ఈశ్వరునియొక్క ఈశత్వ ము, లేక, ఈశ్వరత్వము - అసంభవమైనదానిని సంభవమైనట్లు చేయుశక్తి).
(prakṛtilōnu, prakṛtilōnuṃḍi puṭṭina samastavastuvulalōnu, unnappaṭikī prakṛtiguṇamulaina sukhaduḥkhamulatō saṃbaṃdhamulēnivāḍu bhagavaṃtuḍu - idiyē īśuniyokka īśitvamu, īśvaratvamu - atani aṣṭaiśvaryamulalō nokaṭi).
(prakṛtitō kalisiyunnappaṭikī - prakṛtilō aṃtaryāmirūpamulō unnappaṭikī - prakṛti śarīramaina tanalōnunna prakṛtiguṇamulaina satvarajastamōguṇamulatō kūḍi yuṃḍanivāḍu. idiyē īśvaruniyokka īśatva mu, lēka, īśvaratvamu - asaṃbhavamainadānini saṃbhavamainaṭlu cēyuśakti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.