← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈశ్వరేచ్ఛ īśvarēccha

Original — తెలుగు
  1. “విషమప్యమృతం క్వచిత్ భవేదమృతం వా విషమీశ్వరేచ్ఛయా” -

(భగవంతుని సంకల్పప్రకారము ఒకొక్కప్పుడు విషము అమృతమగును, అమృతము విషమగును. ప్రహ్లాదుని చంపుటకు హిరణ్యకశిపుడు అతనిచే విషము త్రాగించెను. కాను దానివలన అతను హరిభక్తుడగుటచేత చనిపోవలేదు -)

  1. “ఆ. ఈశ్వరుండు విష్ణుడెవ్వేళ నెవ్వని

కేమిసేయు; పురుషుడేమి యెఱుగు,

నతని మాయలకు మహాత్ములు విద్వాంసు

లడగి మెలగుచుందు రంధులగుచు ||“. (పోతన తెలుగు భాగవతము- 1 - 213)

Transliteration
  1. “viṣamapyamṛtaṃ kvacit bhavēdamṛtaṃ vā viṣamīśvarēcchayā” -

(bhagavaṃtuni saṃkalpaprakāramu okokkappuḍu viṣamu amṛtamagunu, amṛtamu viṣamagunu. prahlāduni caṃpuṭaku hiraṇyakaśipuḍu atanicē viṣamu trāgiṃcenu. kānu dānivalana atanu haribhaktuḍaguṭacēta canipōvalēdu -)

  1. “ā. īśvaruṃḍu viṣṇuḍevvēḷa nevvani

kēmisēyu; puruṣuḍēmi yeṟugu,

natani māyalaku mahātmulu vidvāṃsu

laḍagi melagucuṃdu raṃdhulagucu ||“. (pōtana telugu bhāgavatamu- 1 - 213)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.