← Back to ఈ · Booklets 11–20 (digitized file 2)

ఈతిబాధలు ītibādhalu

Original — తెలుగు

“శ్లో||. అతివృష్టిరనావృష్టిశ్సలభా మూషకాశ్శుకాః |

అత్యాసన్నశ్చ రాజానః షడేతా ఈ తయస్స్మృతాః ||“.

(అతివృష్టి - అధికవర్షములు, అనావృష్టి - వర్షము లేకపోవుట, మిడితలు, పందికొక్కులు, చిలకలు, సన్నిహితరాజులు - ఈ ఏడు ఈతిబాధలు).

Transliteration

“ślō||. ativṛṣṭiranāvṛṣṭiśsalabhā mūṣakāśśukāḥ |

atyāsannaśca rājānaḥ ṣaḍētā ī tayassmṛtāḥ ||“.

(ativṛṣṭi - adhikavarṣamulu, anāvṛṣṭi - varṣamu lēkapōvuṭa, miḍitalu, paṃdikokkulu, cilakalu, sannihitarājulu - ī ēḍu ītibādhalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.