← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జడసర్గః jaḍasargaḥ

Original — తెలుగు

యథా కులాలో మృదముపాదానీ కృత్యఘటాదీన్ సృజతి, తథా ఈశ్వరో జడ ప్రకృతి ముపాదాయ మహ దహంకారాద్య శేష జడపదార్థాన్ సృజతి. ఏష జడ సర్గః.

(కుమ్మరివాడు మట్టిని ఉపాదానముగా చేసుకొని కుండ మొదలగువాటిని ఏట్లు సృష్టించుచున్నాడో అట్లే భగవంతుడు జడమైన ప్రకృతిని ఉపాదానముగా చేసుకొని మహత్తు, అహంకారము మొదలగు సమస్తమైన జడపదార్థములను సృష్టించుచున్నాడు. ఇది జడసర్గము జదపదార్థముల సృష్టి).

Transliteration

yathā kulālō mṛdamupādānī kṛtyaghaṭādīn sṛjati, tathā īśvarō jaḍa prakṛti mupādāya maha dahaṃkārādya śēṣa jaḍapadārthān sṛjati. ēṣa jaḍa sargaḥ.

(kummarivāḍu maṭṭini upādānamugā cēsukoni kuṃḍa modalaguvāṭini ēṭlu sṛṣṭiṃcucunnāḍō aṭlē bhagavaṃtuḍu jaḍamaina prakṛtini upādānamugā cēsukoni mahattu, ahaṃkāramu modalagu samastamaina jaḍapadārthamulanu sṛṣṭiṃcucunnāḍu. idi jaḍasargamu jadapadārthamula sṛṣṭi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.