“కొందఱు జగచ్ఛరీరకుండవుగాన జగద్రూపకుండవైన నిన్ను కటకమకుట కర్ణి కాది వివిధ భూషణ భేదంబులం గనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు చందంబున, జగద్వి కారానుగతుండవయ్యును, నిఖిల హేయ ప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుందువని యాత్మవిదులైన వారు తెలియుదురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం - 10 - ఉ.భా.-)
“తత్రైకస్థం జగత్కృస్నం ప్రవిభక్తమనేక థా |
అపశ్మ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్త థా ||”
(శ్రీమద్భగవద్గీత - 11 - 13)
(అనేక విధములుగా, అనేక వస్తువులుగా విభక్తమైయున్న ఈ జగత్తు అంతయు ఒకటే వస్తువుగా ఒకే చోట దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని శరీరమందు అర్జునుడు చూచెను).
“విశ్వమే వేదం పురుషః” (మంత్రపుష్పము)
(ఈ ప్రపంచమంతయు పరమ పురుషుడే).
“koṃdaṟu jagaccharīrakuṃḍavugāna jagadrūpakuṃḍavaina ninnu kaṭakamakuṭa karṇi kādi vividha bhūṣaṇa bhēdaṃbulaṃ ganakaṃbu nijasvarūpaṃbu viḍuvaka vartiṃcu caṃdaṃbuna, jagadvi kārānugatuṃḍavayyunu, nikhila hēya pratyanīka kalyāṇaguṇātmakuṃḍavai yuṃduvani yātmavidulaina vāru teliyuduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ - 10 - u.bhā.-)
“tatraikasthaṃ jagatkṛsnaṃ pravibhaktamanēka thā |
apaśmyaddēva dēvasya śarīrē pāṃḍavasta thā ||”
(śrīmadbhagavadgīta - 11 - 13)
(anēka vidhamulugā, anēka vastuvulugā vibhaktamaiyunna ī jagattu aṃtayu okaṭē vastuvugā okē cōṭa dēvadēvuḍaina śrīkṛṣṇabhagavānuni śarīramaṃdu arjunuḍu cūcenu).
“viśvamē vēdaṃ puruṣaḥ” (maṃtrapuṣpamu)
(ī prapaṃcamaṃtayu parama puruṣuḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.