← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగదాదిః jagadādiḥ

Original — తెలుగు
  1. జగతాం ఆదిః జగదాదిః, సృష్టేః ప్రాగపిసన్ ఇత్యర్థః -

(లోకములకు మొదటివాడు - సృష్టికిపూర్వమునుండి ఉన్నవాడు; జగత్తుకుకారణమైనవాడు).

  1. మహత్తత్త్వం (మహత్తత్త్వము - మహత్తత్వములోనుండి జగత్తు - జగత్తులోని వస్తువులు - పుట్టినవి; అందుచేత జగత్తుకు మొదటిది, కారణమైనది).
Transliteration
  1. jagatāṃ ādiḥ jagadādiḥ, sṛṣṭēḥ prāgapisan ityarthaḥ -

(lōkamulaku modaṭivāḍu - sṛṣṭikipūrvamunuṃḍi unnavāḍu; jagattukukāraṇamainavāḍu).

  1. mahattattvaṃ (mahattattvamu - mahattatvamulōnuṃḍi jagattu - jagattulōni vastuvulu - puṭṭinavi; aṃducēta jagattuku modaṭidi, kāraṇamainadi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.