“యథా వంధ్యా సుతోనాస్తి యథా నాస్తినురౌజపం |
యథానాస్తి నభోవృక్ష స్తథానాస్తి జ జద్భ్రమః ||” (యోగవాశిష్టము - 7 - 43). (యోగశిఖోపనిషత్)
(గొడ్డురాలుకి కొడుకు లేనట్లే, మరుభూమియందు నీరు లేనట్లు, ఆకాశమందు వృక్షములేనట్లు జగత్తు అనునది లేదు - అది ఉన్నది అనుకొనుట భ్రమయే - ఉన్నదంతా భగవంతుడే).
“yathā vaṃdhyā sutōnāsti yathā nāstinuraujapaṃ |
yathānāsti nabhōvṛkṣa stathānāsti ja jadbhramaḥ ||” (yōgavāśiṣṭamu - 7 - 43). (yōgaśikhōpaniṣat)
(goḍḍurāluki koḍuku lēnaṭlē, marubhūmiyaṃdu nīru lēnaṭlu, ākāśamaṃdu vṛkṣamulēnaṭlu jagattu anunadi lēdu - adi unnadi anukonuṭa bhramayē - unnadaṃtā bhagavaṃtuḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.