← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగద్గురువు jagadguruvu

Original — తెలుగు
  1. నిఖిలజగత్కారణత్వాత్ జగద్గురుః, విష్ణుః.

(జగత్తు అంతటికి కారణమైనవాడు కనుక జగద్గురువు - విష్ణువు).

  1. “క. గురు మతిదలపగ త్రిజగ

ద్గురుడవనం దగిన నీకు గురుడనగా నొం

డొరుడెవ్వడింతయు నీ

కరయగ విడంబనంబ యగుగాదె హరీ“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. 1009)

  1. “పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గ రీ యాన్ |” (శ్రీమద్భగవద్గీత - 11 - 43)

(ఈ చరాచర లోకమునకు నీవు తండ్రివి, పూజ్యుడవు, గురువు).

Transliteration
  1. nikhilajagatkāraṇatvāt jagadguruḥ, viṣṇuḥ.

(jagattu aṃtaṭiki kāraṇamainavāḍu kanuka jagadguruvu - viṣṇuvu).

  1. “ka. guru matidalapaga trijaga

dguruḍavanaṃ dagina nīku guruḍanagā noṃ

ḍoruḍevvaḍiṃtayu nī

karayaga viḍaṃbanaṃba yagugāde harī”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. 1009)

  1. “pitāsi lōkasya carācarasya tvamasya pūjyaśca gururga rī yān |” (śrīmadbhagavadgīta - 11 - 43)

(ī carācara lōkamunaku nīvu taṃḍrivi, pūjyuḍavu, guruvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.