(జగత్తులను తనశక్తులచే పాలించువాడు, సక్రమమున పద్దతి ప్రకారము నడిపించువాడు).
(పదునాలుగు లోకములుగల జగత్తునకు ప్రభువు, ఈశ్వరుడు, వాటిని నియమించువాడు).
(జగత్తుయొక్క సృష్టి స్థితిలయముములు చేయువాడుకనుక ఈశ్వరుడు) - “జన్మాద్యస్య యతః” (బ్రహ్మసూత్రములు)
(ఈ జగత్తుకు సృష్టి మొదలగునవి - అనగా సృష్టి స్థితి లయములు - ఎవరి వలన కలుగుచున్నవో అతనే బ్రహ్మ).
నాయకుడీ భువనమునకు నాకున్ నీకున్
మాయకు బ్రాణివ్రాతము
కేయడలన్ లేద యీశ్వరేతరము,సుతా“. (పోతన తెలుగు భాగవతము - 2 - 85)
(jagattulanu tanaśaktulacē pāliṃcuvāḍu, sakramamuna paddati prakāramu naḍipiṃcuvāḍu).
(padunālugu lōkamulugala jagattunaku prabhuvu, īśvaruḍu, vāṭini niyamiṃcuvāḍu).
(jagattuyokka sṛṣṭi sthitilayamumulu cēyuvāḍukanuka īśvaruḍu) - “janmādyasya yataḥ” (brahmasūtramulu)
(ī jagattuku sṛṣṭi modalagunavi - anagā sṛṣṭi sthiti layamulu - evari valana kalugucunnavō atanē brahma).
nāyakuḍī bhuvanamunaku nākun nīkun
māyaku brāṇivrātamu
kēyaḍalan lēda yīśvarētaramu,sutā”. (pōtana telugu bhāgavatamu - 2 - 85)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.