తేజోమ యం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్ట పూర్వం ||” (శ్రీమద్భగవద్గీత -11 - 47)
(నీ యడల నాకు కలిగిన దయవలన ఈ ప్రకృష్టమైనటువంటిన్నీ, తేజోమయమైనటువంటిన్నీ, అన్నింటికి మొదలు - కారణము - అయివటువంటిన్నీ - నా విశ్వరూపము - విశ్వమే - జగత్తే - ఆకారముగాగల నారూపమును నీకు చూపించితిని. ఈ రూపమును ఇదివరకెవ్వరును చూచి యుండలేదు. జగత్తే నారూపము, నేనే జగత్తును - నేనే జగత్తుగా పరిణమించితిని - మారితిని) (చూడుము - ‘జగత్’).
tējōma yaṃ viśvamanaṃtamādyaṃ yanmē tvadanyēna na dṛṣṭa pūrvaṃ ||” (śrīmadbhagavadgīta -11 - 47)
(nī yaḍala nāku kaligina dayavalana ī prakṛṣṭamainaṭuvaṃṭinnī, tējōmayamainaṭuvaṃṭinnī, anniṃṭiki modalu - kāraṇamu - ayivaṭuvaṃṭinnī - nā viśvarūpamu - viśvamē - jagattē - ākāramugāgala nārūpamunu nīku cūpiṃcitini. ī rūpamunu idivarakevvarunu cūci yuṃḍalēdu. jagattē nārūpamu, nēnē jagattunu - nēnē jagattugā pariṇamiṃcitini - māritini) (cūḍumu - ‘jagat’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.