← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగద్వ్యాపారః jagadvyāpāraḥ

Original — తెలుగు

“నిఖిల చేతనాచేతన స్వరూపస్థితి ప్రవృత్తి భేదనియమనం” (శ్రీమాన్ రామనుజః)

(తనచేత సృష్టించబడిన చర స్థిర రూపమైన సమస్తమైన జగత్తునకు సృష్టిస్థితిలయములు చేయుటయే వ్యాపారముగా గలవాడు).

Transliteration

“nikhila cētanācētana svarūpasthiti pravṛtti bhēdaniyamanaṃ” (śrīmān rāmanujaḥ)

(tanacēta sṛṣṭiṃcabaḍina cara sthira rūpamaina samastamaina jagattunaku sṛṣṭisthitilayamulu cēyuṭayē vyāpāramugā galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.