(చరాచర రూపమైన జగత్తునకు అక్కడక్కడ తల్లిగా ప్రవర్తించుటవలన భగవంతుడే తల్లి).
(జగత్తునకు నేనే తల్లిని, తండ్రిని, తాతను అయి యున్నాను).
నుద్ధరించితి కరుణోపేతచింతుడవగుచు నస్మన్మాతయయ్యె ధరణి
మాతయౌటెట్లని దలంచెదవేని జర్పింపమాకు విశ్వమున కీవు
జనకుడవగుట యుష్మత్పత్ని భూదేవి యగుటమాకును దల్లియయ్యె నిపుడు - - -||“.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 13 - 432)
(ఇవన్నియు శ్రీమహాలక్ష్మిపేర్లు- మహావిష్ణువు జగత్తునకు తండ్రి - (చూడుము - జగత్పితరులు) -
మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి జగత్తునకు తల్లి (చూడుము - జగద్యోనిః).
(carācara rūpamaina jagattunaku akkaḍakkaḍa talligā pravartiṃcuṭavalana bhagavaṃtuḍē talli).
(jagattunaku nēnē tallini, taṃḍrini, tātanu ayi yunnānu).
nuddhariṃciti karuṇōpētaciṃtuḍavagucu nasmanmātayayye dharaṇi
mātayauṭeṭlani dalaṃcedavēni jarpiṃpamāku viśvamuna kīvu
janakuḍavaguṭa yuṣmatpatni bhūdēvi yaguṭamākunu dalliyayye nipuḍu - - -||“.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 13 - 432)
(ivanniyu śrīmahālakṣmipērlu- mahāviṣṇuvu jagattunaku taṃḍri - (cūḍumu - jagatpitarulu) -
mahāviṣṇuvu bhārya ayina lakṣmīdēvi jagattunaku talli (cūḍumu - jagadyōniḥ).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.