“యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా |
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః ||”
(జగత్తు ఏ కొంచెము కనబడుచున్నదో, ఇంకను ఏ కొంచెము ఉన్నదని వినుచున్నామో, ఇంకను ఎంత ఉన్నదో దాని అంతటిలోను, లోపల,పైననారాయణుడు వ్యాపించియున్నాడు. ఉప్పు కణికలో నున్నదంతయు ఉప్పురసమే అయినట్లు జగత్తులో ఉన్నదంతయు భగవంతుడే.
హరివిశ్వమయుండు సంశయము పనిలేదా
హరిమయముగాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన ! వింటే“. (పోతన తెలుగు భాగవతము - 2-17)
“yacca kiṃcit jagatsarvaṃ dṛśyatē śrūyatēpivā |
aṃtarbahiśca tatsarvaṃ vyāpyanārāyaṇa sthitaḥ ||”
(jagattu ē koṃcemu kanabaḍucunnadō, iṃkanu ē koṃcemu unnadani vinucunnāmō, iṃkanu eṃta unnadō dāni aṃtaṭilōnu, lōpala,painanārāyaṇuḍu vyāpiṃciyunnāḍu. uppu kaṇikalō nunnadaṃtayu uppurasamē ayinaṭlu jagattulō unnadaṃtayu bhagavaṃtuḍē.
hariviśvamayuṃḍu saṃśayamu panilēdā
harimayamugāni dravyamu
paramāṇuvu lēdu vaṃśapāvana ! viṃṭē”. (pōtana telugu bhāgavatamu - 2-17)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.