జగత్తులను మోహింప చేయువాడు.
తనమాయాశక్తిచే జగములను మోహింప చేయువాడు - విషయములచే ఆకర్షించి సంసారములో పడవేయువాడు - జగన్మోహినీ అవతారము –
“శా. నాక ద్వేషుల డాగురించుటకునై నాడేను గైకొన్న కాం |
తాకారంబు జగద్విమోహనము నీకై చూచెదే జూపెదన్ |
- - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 12 - 391)
“మ. రుచిరాపాంగిని వస్త్ర బంధన పరన్ రోమాంచ విభ్రాజితం
గుచ భారామితం గరద్వయ పుటీ గూఢే కృతాంగిం జల
త్కచ బంధంగని మన్మధాతురత నాకంపించి శంభుండు ల
జ్జ చలింపం దనకాంత సూడ గదిసెం చంద్రాస్య కేల్దమ్మికిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 12 - 400)
మోహితం నాభి జానాతి మా మేభ్యః పరమవ్యయం ||“.
(నామాయ యైన ప్రకృతికి సత్వరజస్థమోగుణములు అను త్రిగుణములు కలవు. ఈ జగత్తు ప్రకృతిలోనుండి పుట్టినదగుటచేత దాని త్రిగుణములు ఈ జగత్తునకు గలవు. వాటిచేత ఈ జగత్తు అంతా, జగత్తులోని జీవులన్నియు మోహమును పొందుచున్నవి. నా మాయవలననే ఇట్లు మోహముకలుగుచున్నవి. అందుచేత నేను మాయావిని. నేను స్వతః సర్వమునకు అధిష్టానమైనవాడినైనప్పటికీ నన్ను ఈ త్రిగుణములచేత కలిగిన మోహముచేత జీవులు నన్ను - నానిజస్థితిని - - తెలియలేకున్నారు - ఇట్లు జగత్తునంతను నామాయచేత మోహము పొందునట్లు చేయుచున్నాను కనుక నేను జగన్మోహనుడను -).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1752)
5.”మ. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప - - -
---
--- మా
విజయుం జేరడు వన్నెకాడు మదినావేశించు నెల్లప్పుడున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 9 - 181)
jagattulanu mōhiṃpa cēyuvāḍu.
tanamāyāśakticē jagamulanu mōhiṃpa cēyuvāḍu - viṣayamulacē ākarṣiṃci saṃsāramulō paḍavēyuvāḍu - jaganmōhinī avatāramu –
“śā. nāka dvēṣula ḍāguriṃcuṭakunai nāḍēnu gaikonna kāṃ |
tākāraṃbu jagadvimōhanamu nīkai cūcedē jūpedan |
- - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 12 - 391)
“ma. rucirāpāṃgini vastra baṃdhana paran rōmāṃca vibhrājitaṃ
guca bhārāmitaṃ garadvaya puṭī gūḍhē kṛtāṃgiṃ jala
tkaca baṃdhaṃgani manmadhāturata nākaṃpiṃci śaṃbhuṃḍu la
jja caliṃpaṃ danakāṃta sūḍa gadiseṃ caṃdrāsya kēldammikin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 12 - 400)
mōhitaṃ nābhi jānāti mā mēbhyaḥ paramavyayaṃ ||“.
(nāmāya yaina prakṛtiki satvarajasthamōguṇamulu anu triguṇamulu kalavu. ī jagattu prakṛtilōnuṃḍi puṭṭinadaguṭacēta dāni triguṇamulu ī jagattunaku galavu. vāṭicēta ī jagattu aṃtā, jagattulōni jīvulanniyu mōhamunu poṃducunnavi. nā māyavalananē iṭlu mōhamukalugucunnavi. aṃducēta nēnu māyāvini. nēnu svataḥ sarvamunaku adhiṣṭānamainavāḍinainappaṭikī nannu ī triguṇamulacēta kaligina mōhamucēta jīvulu nannu - nānijasthitini - - teliyalēkunnāru - iṭlu jagattunaṃtanu nāmāyacēta mōhamu poṃdunaṭlu cēyucunnānu kanuka nēnu jaganmōhanuḍanu -).
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1752)
5.”ma. trijaganmōhana nīlakāṃti tanuvuddīpiṃpa - - -
---
--- mā
vijayuṃ jēraḍu vannekāḍu madināvēśiṃcu nellappuḍun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 9 - 181)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.