← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగన్నాధుడు jagannādhuḍu

Original — తెలుగు
  1. జగతాం నాధః, స్వామీ, మాయాశబలః పరమాత్మా నిర్లేపశ్చ.

(మాయచే చిత్రరూపుడును, పరమాత్మయును, దేనితోనూ సంబంధములేనివాడు, జగత్తునకు నాధుడు, స్వామి, అయినవాడు).

  1. “ఆలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగెనంత నెవ్వరికిం జనరాకయుండె, నప్పరమేశ్వరుండును శతకోటి సూర్య దివ్యతేజో విభాసితుండై వెడలి నారదాదిమునిగణంబులును, బ్రహ్మరుద్రాది దేవతలును జయ జయ శబ్దంబులతోడం గదిలిరా నిజపదంబున కరిగె, నన్నరాయణ విగ్రహంబు అలధి ప్రాంతంబున జగనాధస్వరూపంబై యుండె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 122)
Transliteration
  1. jagatāṃ nādhaḥ, svāmī, māyāśabalaḥ paramātmā nirlēpaśca.

(māyacē citrarūpuḍunu, paramātmayunu, dēnitōnū saṃbaṃdhamulēnivāḍu, jagattunaku nādhuḍu, svāmi, ayinavāḍu).

  1. “ālōna dvārakānagaraṃbu paripūrṇajalaṃbai muniṃgenaṃta nevvarikiṃ janarākayuṃḍe, napparamēśvaruṃḍunu śatakōṭi sūrya divyatējō vibhāsituṃḍai veḍali nāradādimunigaṇaṃbulunu, brahmarudrādi dēvatalunu jaya jaya śabdaṃbulatōḍaṃ gadilirā nijapadaṃbuna karige, nannarāyaṇa vigrahaṃbu aladhi prāṃtaṃbuna jaganādhasvarūpaṃbai yuṃḍe” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 122)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.