← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగన్నిధ్యా jagannidhyā

Original — తెలుగు
  1. యథారజ్జా కల్పిత సర్ప్స్య వ్యావహారికసత్తయా అత్యంతా భావో అస్తి, తథా బ్రహ్మణి కల్పితస్య జగతః పారమార్థిక సత్తయా అత్యంతా భావో అస్తి.

(త్రాడును చూచి పాము అనుకొనిననను యదార్థముగా పాము లేదు. అది పాము అనుకొనుట మిధ్య. ఆ ప్రకారముగానే ఇదంతయూ - ఈ జగత్తు అంతయు బ్రహ్మమే అయి యుండగా ఇది జగత్తు అని కల్పించుకొనుట మిధ్య). (చూడుము - జగద్భ్రమ).

Transliteration
  1. yathārajjā kalpita sarpsya vyāvahārikasattayā atyaṃtā bhāvō asti, tathā brahmaṇi kalpitasya jagataḥ pāramārthika sattayā atyaṃtā bhāvō asti.

(trāḍunu cūci pāmu anukoninananu yadārthamugā pāmu lēdu. adi pāmu anukonuṭa midhya. ā prakāramugānē idaṃtayū - ī jagattu aṃtayu brahmamē ayi yuṃḍagā idi jagattu ani kalpiṃcukonuṭa midhya). (cūḍumu - jagadbhrama).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.