← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగన్నివాసః jagannivāsaḥ

Original — తెలుగు
  1. జగతాం ఆలయభూతం - (జగత్తులకు ఆలయమైనవాడు).

  2. జగదధిష్టానం. (జగత్తునకు అధిష్టానమైనవాడు).

  3. జగదా ధారః. (జగత్తునకు ఆధారమైనవాడు).

  4. జగతాం నివాసః. (జగత్తులకు నివాసమైనవాడు - జగత్తులు తనలో గలుగువాడు).

  5. “అనంత దేవేశ జగన్నివాస” (శ్రీమద్భగవద్గీత - 11 - 37)

Transliteration
  1. jagatāṃ ālayabhūtaṃ - (jagattulaku ālayamainavāḍu).

  2. jagadadhiṣṭānaṃ. (jagattunaku adhiṣṭānamainavāḍu).

  3. jagadā dhāraḥ. (jagattunaku ādhāramainavāḍu).

  4. jagatāṃ nivāsaḥ. (jagattulaku nivāsamainavāḍu - jagattulu tanalō galuguvāḍu).

  5. “anaṃta dēvēśa jagannivāsa” (śrīmadbhagavadgīta - 11 - 37)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.