← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగత్పితరులు jagatpitarulu

Original — తెలుగు
  1. “పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః”. (శ్రీమద్భగవద్గీత - 9 - 17)

(ఈ జగత్తునకు నేను (పరమాత్మ) తండ్రిని, తల్లిని, తాతను).

  1. “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”

(జగత్తునకు తలిదండ్రులయిన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుచున్నాను) - (చూడుము : - ‘జగత్కారణము’ - 6 - 2).

  1. పితృత్వాదిరూపేణ ప్రతిపన్నానాం స్వాంతర్యామికత్వం - స్థావరేషు అపి తాని తాని కారణాని ఈశ్వర శరీరాణి ఇతి తత్రాపి తస్య పితృత్వాది వ్యాపరః.

(ప్రతివస్తువులోను అంతర్యామి రూపముగా నుండి, ప్రతికార్యవస్తువునకు దాని కారణవస్తువు రూపముగా నుండుటచేత పితృవు. కొండలు, చెట్లు మొదలగు స్థావరములకు కూడా వాటి కారణరూపములు భగవంతుని రూపములే, అందులో భగవంతుడుండుటవలన అటువంటివాటికి కూడా భగవంతుడు తండ్రియే).

Transliteration
  1. “pitāhamasya jagatō mātā dhātā pitāmahaḥ”. (śrīmadbhagavadgīta - 9 - 17)

(ī jagattunaku nēnu (paramātma) taṃḍrini, tallini, tātanu).

  1. “jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau”

(jagattunaku talidaṃḍrulayina pārvatī paramēśvarulaku namaskariṃcucunnānu) - (cūḍumu : - ‘jagatkāraṇamu’ - 6 - 2).

  1. pitṛtvādirūpēṇa pratipannānāṃ svāṃtaryāmikatvaṃ - sthāvarēṣu api tāni tāni kāraṇāni īśvara śarīrāṇi iti tatrāpi tasya pitṛtvādi vyāparaḥ.

(prativastuvulōnu aṃtaryāmi rūpamugā nuṃḍi, pratikāryavastuvunaku dāni kāraṇavastuvu rūpamugā nuṃḍuṭacēta pitṛvu. koṃḍalu, ceṭlu modalagu sthāvaramulaku kūḍā vāṭi kāraṇarūpamulu bhagavaṃtuni rūpamulē, aṃdulō bhagavaṃtuḍuṃḍuṭavalana aṭuvaṃṭivāṭiki kūḍā bhagavaṃtuḍu taṃḍriyē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.