← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగత్రయము jagatrayamu

Original — తెలుగు
  1. జగతాం త్రయం. (ముల్లోకములు).

  2. స్వర్గ మర్త్య పాతాళములు; ఊర్ధ్వలోకములు ఆరు, మధ్యలోకము, సప్తపాతాళములు

(అధోలోకములు) (చూడుము - ‘జగత్తు - 5’)

Transliteration
  1. jagatāṃ trayaṃ. (mullōkamulu).

  2. svarga martya pātāḷamulu; ūrdhvalōkamulu āru, madhyalōkamu, saptapātāḷamulu

(adhōlōkamulu) (cūḍumu - ‘jagattu - 5’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.