“బ్రహ్మణో అవ్యక్తం, అవ్యక్తాత్ మహత్; మహతో అహంకారః; అహంకారాత్ పంచతన్మాత్రాణి, పంచతన్మాత్రేభ్యః పంచమహాభూతేభ్యో(అ)ఖిలం జగత్”(త్రిశిఖబ్రహ్మణోపనిషత్).
(పరబ్రహ్మవలన అవ్యక్తము, అవ్యక్తమునుండి మహత్తత్త్వము,మహత్తత్త్వమునుండి అహంకారము, అహంకారమునుండి పంచతన్మాత్రలు; పంచతన్మాత్రలవలన పంచమహా భూతములు, పంచమహాభూతముల నుండి సమస్త జగత్తు పుట్టినది). (చూడుము - ‘సృష్టి’).
“brahmaṇō avyaktaṃ, avyaktāt mahat; mahatō ahaṃkāraḥ; ahaṃkārāt paṃcatanmātrāṇi, paṃcatanmātrēbhyaḥ paṃcamahābhūtēbhyō(a)khilaṃ jagat”(triśikhabrahmaṇōpaniṣat).
(parabrahmavalana avyaktamu, avyaktamunuṃḍi mahattattvamu,mahattattvamunuṃḍi ahaṃkāramu, ahaṃkāramunuṃḍi paṃcatanmātralu; paṃcatanmātralavalana paṃcamahā bhūtamulu, paṃcamahābhūtamula nuṃḍi samasta jagattu puṭṭinadi). (cūḍumu - ‘sṛṣṭi’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.