← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జాగ్రదవస్థ jāgradavastha

Original — తెలుగు
  1. అనిద్రావస్థా వ్యాపారం. (నిద్రలేక యుండు స్థితి. జాగ్రత్త గలిగియుండుట).

  2. జ్ఞానేంద్రియైః శబ్దాది విషయగ్రహణ జ్ఞానం జాగ్రదవస్థా భవతి.

(జ్ఞానేంద్రియములచేత శబ్దము మొదలగు విషయములను గ్రహించు జ్ఞానము జాగ్రదవస్థ).

  1. ఇంద్రియైః బాహ్యైః చక్షురాదిభిః జనితః అర్థవిషయభ్రమః జాగ్రత్.

(నేత్రములు మొదలగు బాహ్యేంద్రియములచేత విషయములయడల కలుగుభ్రమ జాగ్రదవస్థ).

  1. “జ్ఞానేంద్రియ కర్మేంద్రియాంతః కరణ చతుష్టయం చతుర్దశకరణ యుక్తం జాగ్రత్” (శారీరకోపనిషత్)

(జ్ఞానేద్రియములైదు, కర్మేంద్రియములైదు, మనోబుద్ధిచిత్తాహంకారములను నాలుగు కలిసి పదునాలుగింద్రియములతో కూడినది జాగ్రదవస్థ- ఈ పదునాలుగు వాటి పనిచేయుచుండుకాలము).

  1. ఇంద్రియ జన్య జ్ఞానయోగ్య సమయః ఇత్యర్థః -

(ఇంద్రియములవలన కలిగిన జ్ఞానమునకు యోగ్యమైన కాలము - జాగ్రదవస్థ).

  1. జాగ్రదవస్థానామ ఇంద్రియజన్య జ్ఞానావస్థా, అవస్థాంతరే ఇంద్రియా భావాన్నాతివ్యాప్తిః, ఇంద్రియ జన్య జ్ఞానంచాంతః కరణ వృత్తిః -

(జాగ్రదవస్థ యనగా ఇంద్రియములవలన కలిగిన జ్ఞానావస్థ. ఇతర అవస్థలలో ఇంద్రియ వ్యాపారముండదు. ఇంద్రియములవలన కలుగు జ్ఞానమనగా అంతఃకరణవృత్తి).

Transliteration
  1. anidrāvasthā vyāpāraṃ. (nidralēka yuṃḍu sthiti. jāgratta galigiyuṃḍuṭa).

  2. jñānēṃdriyaiḥ śabdādi viṣayagrahaṇa jñānaṃ jāgradavasthā bhavati.

(jñānēṃdriyamulacēta śabdamu modalagu viṣayamulanu grahiṃcu jñānamu jāgradavastha).

  1. iṃdriyaiḥ bāhyaiḥ cakṣurādibhiḥ janitaḥ arthaviṣayabhramaḥ jāgrat.

(nētramulu modalagu bāhyēṃdriyamulacēta viṣayamulayaḍala kalugubhrama jāgradavastha).

  1. “jñānēṃdriya karmēṃdriyāṃtaḥ karaṇa catuṣṭayaṃ caturdaśakaraṇa yuktaṃ jāgrat” (śārīrakōpaniṣat)

(jñānēdriyamulaidu, karmēṃdriyamulaidu, manōbuddhicittāhaṃkāramulanu nālugu kalisi padunālugiṃdriyamulatō kūḍinadi jāgradavastha- ī padunālugu vāṭi panicēyucuṃḍukālamu).

  1. iṃdriya janya jñānayōgya samayaḥ ityarthaḥ -

(iṃdriyamulavalana kaligina jñānamunaku yōgyamaina kālamu - jāgradavastha).

  1. jāgradavasthānāma iṃdriyajanya jñānāvasthā, avasthāṃtarē iṃdriyā bhāvānnātivyāptiḥ, iṃdriya janya jñānaṃcāṃtaḥ karaṇa vṛttiḥ -

(jāgradavastha yanagā iṃdriyamulavalana kaligina jñānāvastha. itara avasthalalō iṃdriya vyāpāramuṃḍadu. iṃdriyamulavalana kalugu jñānamanagā aṃtaḥkaraṇavṛtti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.