గడ్డము ఱొమ్ము నందుంచుట.
“పూరకాంతేతు కర్తవ్యో బంధో జాలంధరాబిధః |
కంఠోసంకోచ రూపాసౌ వాయుమార్గ నిరోధకః ||
బంధోజాలంధరాఖ్యోయం అమృతాప్రాయ కారకః ||. (యోగకుండల్లుపనిషత్)
(పూరకము అనగా వాయువును లోపలికి పీల్చి పూరించుట. పూరకము అయిన తర్వాత జాలంధరబంధము చేయవలయును. కంఠములో వాయువును నిరోధించి యుంచుట జాలంధరబంధము - దీని వలన మృత్యువు కలుగదు - మోక్షము కలుగును).
gaḍḍamu ṟommu naṃduṃcuṭa.
“pūrakāṃtētu kartavyō baṃdhō jālaṃdharābidhaḥ |
kaṃṭhōsaṃkōca rūpāsau vāyumārga nirōdhakaḥ ||
baṃdhōjālaṃdharākhyōyaṃ amṛtāprāya kārakaḥ ||. (yōgakuṃḍallupaniṣat)
(pūrakamu anagā vāyuvunu lōpaliki pīlci pūriṃcuṭa. pūrakamu ayina tarvāta jālaṃdharabaṃdhamu cēyavalayunu. kaṃṭhamulō vāyuvunu nirōdhiṃci yuṃcuṭa jālaṃdharabaṃdhamu - dīni valana mṛtyuvu kalugadu - mōkṣamu kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.