← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జాలవాన్ jālavān

Original — తెలుగు

జాలం మాయాదురత్య యత్వాత్. తద్వాన్, తదస్యాస్తీతి జాలవాన్, మాయావీ.

(జాలం అనగా తప్పించుకొనలేని మాయ - అదికలవాడు జాలవాన్ - మాయావీ - పరమాత్మ).

Transliteration

jālaṃ māyāduratya yatvāt. tadvān, tadasyāstīti jālavān, māyāvī.

(jālaṃ anagā tappiṃcukonalēni māya - adikalavāḍu jālavān - māyāvī - paramātma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.