గమన శీలః. (తిరిగెడి స్వభావము గలది, నడిచెడి స్వభావము గలది).
జంగమ్యం తే భృశం గచ్చం తీతి జంగమాః - దేవ తిర్యజ్మనుష్యా దయః
(వేగముగా నడచునవి - దేవతులు, జంతువులు, మనుష్యులు మొదలగునవి).
(చలించునది; కదలునది; కాళ్ళతో నడచునది - మనుష్యులు మొదలగునవి). - తిరిగెడి పశు, పక్షి, క్రిమి జలచరాదులు).
gamana śīlaḥ. (tirigeḍi svabhāvamu galadi, naḍiceḍi svabhāvamu galadi).
jaṃgamyaṃ tē bhṛśaṃ gaccaṃ tīti jaṃgamāḥ - dēva tiryajmanuṣyā dayaḥ
(vēgamugā naḍacunavi - dēvatulu, jaṃtuvulu, manuṣyulu modalagunavi).
(caliṃcunadi; kadalunadi; kāḷḷatō naḍacunadi - manuṣyulu modalagunavi). - tirigeḍi paśu, pakṣi, krimi jalacarādulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.