← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జనలోకము janalōkamu

Original — తెలుగు

“చతుర్దశలోకంబులందును మీది ఏడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటిప్రదేశముననుండి ఊర్ధ్వ దేహమనియును, క్రింది ఏడు లోకంబులు జఘనంబుననుండి యధో దేహమనియును బలుకు చుందురు - - ప్రపంచశరీరుండగు భగవంతునుకి - - - జనలోకంబు గ్రీవంబు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 89)

Transliteration

“caturdaśalōkaṃbulaṃdunu mīdi ēḍu lōkaṃbulu śrīmahāviṣṇuvunakuṃ gaṭipradēśamunanuṃḍi ūrdhva dēhamaniyunu, kriṃdi ēḍu lōkaṃbulu jaghanaṃbunanuṃḍi yadhō dēhamaniyunu baluku cuṃduru - - prapaṃcaśarīruṃḍagu bhagavaṃtunuki - - - janalōkaṃbu grīvaṃbu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 89)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.