(ఇదివరకు లేని దేహముతో సంబంధముకలియుట, జననము - ఇదివరకు ఉన్న దేహముతోవియోగమగుట మరణము).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 52)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 31 -1009)
(పుట్టినవానికి చావు తప్పదు, చనిపోయినవానికి అట్లేజన్మ తప్పదు).
లబ్ధ దేహాది యోగస్య స్థిరస్యాప్యాత్మనో ధృవః |
తచ్ఛరీరాది విచ్ఛేదః తద్ధేతోః కర్మణః క్షయే |
తధామృతస్య ప్రాగ్దేహకృత కర్మఫలస్య చ |
భోగార్థస్యాద్ధ్రువం జన్మ దేహినో అజ్ఞస్య సంసృతా |
పరిహర్తుశక్యే(అ)స్మిన్ మృత్యుజన్మాది గోచరే ||“. (గీతాభావప్రకాశము 2 - 321 to 323)
(స్థిరుడు, శాశ్వతుడు అయిన యీ ఆత్మకి దేహసంబంధము తాను చేసిన పుణ్యపాపములవలన కలుగును, చేసిన పాపపుణ్యములవలననే ఆ శరీరము నశించును - మరణము కలుగును. ఆ ప్రకారముగానే చనిపోయినవానికి ఇంతకుముందు జన్మలో చేసిన కర్మఫలమును అనుభవించుటకు అజ్ఞుడైన జీవునికి పునర్జన్మ కలుగును - ఇట్లే జననమరణములు మరల మరల కలుగుటయే సంసృతి లేక సంసారము.)
“ఆత్మ విషయమందు అజ్ఞానమెంతదనుకనుండునో అంతదనుక జీవునికి జననమరణములు తప్పదు”. (బ్రహ్మవిద్యాసుధావర్ణము - 8).
“పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం| ఇహ సంసారే - - -”. (భజగోవిందం)
“క. భూతములచేత నెప్పుడు
భూతమూలకు జన్మమరణ పోషణములు ని
ర్ణీతములు సేయుచుండును
భూతమయుండీశ్వరుండు భూత శరణ్యా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 15 -)
----
మొదలనదీ వేగమున నాడకాడకు సికతంబు గూడింబు జెదరుచుండు
నారీతి బ్రాణుల కతికాలగతిచేత బుట్టుట చచ్చుట పొసగుచుండు
ఆ. గాన భూతములకు గలుగు భూతంబులు
మమతతోడ విష్ణు మాయ జేసి - -
---
--- “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 15 - 454)
(idivaraku lēni dēhamutō saṃbaṃdhamukaliyuṭa, jananamu - idivaraku unna dēhamutōviyōgamaguṭa maraṇamu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 52)
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 31 -1009)
(puṭṭinavāniki cāvu tappadu, canipōyinavāniki aṭlējanma tappadu).
labdha dēhādi yōgasya sthirasyāpyātmanō dhṛvaḥ |
taccharīrādi vicchēdaḥ taddhētōḥ karmaṇaḥ kṣayē |
tadhāmṛtasya prāgdēhakṛta karmaphalasya ca |
bhōgārthasyāddhruvaṃ janma dēhinō ajñasya saṃsṛtā |
parihartuśakyē(a)smin mṛtyujanmādi gōcarē ||“. (gītābhāvaprakāśamu 2 - 321 to 323)
(sthiruḍu, śāśvatuḍu ayina yī ātmaki dēhasaṃbaṃdhamu tānu cēsina puṇyapāpamulavalana kalugunu, cēsina pāpapuṇyamulavalananē ā śarīramu naśiṃcunu - maraṇamu kalugunu. ā prakāramugānē canipōyinavāniki iṃtakumuṃdu janmalō cēsina karmaphalamunu anubhaviṃcuṭaku ajñuḍaina jīvuniki punarjanma kalugunu - iṭlē jananamaraṇamulu marala marala kaluguṭayē saṃsṛti lēka saṃsāramu.)
“ātma viṣayamaṃdu ajñānameṃtadanukanuṃḍunō aṃtadanuka jīvuniki jananamaraṇamulu tappadu”. (brahmavidyāsudhāvarṇamu - 8).
“punarapi jananaṃ punarapi maraṇaṃ punarapi jananī jaṭharēśayanaṃ| iha saṃsārē - - -”. (bhajagōviṃdaṃ)
“ka. bhūtamulacēta neppuḍu
bhūtamūlaku janmamaraṇa pōṣaṇamulu ni
rṇītamulu sēyucuṃḍunu
bhūtamayuṃḍīśvaruṃḍu bhūta śaraṇyā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 15 -)
----
modalanadī vēgamuna nāḍakāḍaku sikataṃbu gūḍiṃbu jedarucuṃḍu
nārīti brāṇula katikālagaticēta buṭṭuṭa caccuṭa posagucuṃḍu
ā. gāna bhūtamulaku galugu bhūtaṃbulu
mamatatōḍa viṣṇu māya jēsi - -
---
--- “. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 15 - 454)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.