← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జన్మ బంధః janma baṃdhaḥ

Original — తెలుగు
  1. జన్మ ఏవ బంధః, జన్మ బంధః -

(జన్మయే బంధము - జన్మించుటయే బంధము - పాపపుణ్యముల ననుభవించుటకు స్థూలశరీరము కలుగచేయునది జన్మ కనుక).

  1. జన్మనా బంధః, స్వచ్ఛందత్వ హానిః -

(జన్మచేతనే బంధము కలుగుచున్నది - స్వతంత్రము లేకుండునట్లు చేయునదికనుక, కర్మ ఫలాను భవము చేయించునది కనుక).

Transliteration
  1. janma ēva baṃdhaḥ, janma baṃdhaḥ -

(janmayē baṃdhamu - janmiṃcuṭayē baṃdhamu - pāpapuṇyamula nanubhaviṃcuṭaku sthūlaśarīramu kalugacēyunadi janma kanuka).

  1. janmanā baṃdhaḥ, svacchaṃdatva hāniḥ -

(janmacētanē baṃdhamu kalugucunnadi - svataṃtramu lēkuṃḍunaṭlu cēyunadikanuka, karma phalānu bhavamu cēyiṃcunadi kanuka).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.