(మరణకాలమందు మనసులో దేనిని గుఱించి ఆలోచించుచుండునో జీవుడు అదే అగును. అందుచేత తర్వాత వచ్చు జన్మకు ఇదియే కారణము).
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||
యం యం వాపి స్మరన్ భావం త్య జత్యంతే కళేబరం |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 5, 6)
(మరణకాలమందు నన్నే - భగవంతునే తలుచుకుంటూ శరీరము విడిచినవాడు నన్నే పొందును. ఇందుకు సందేహము లేదు. ఏ విషయమును గుఱించి మరణకాలమందు తలచుచూప్రాణము విడుచునో ఆ విషయమునే తర్వాత జన్మలో పొందును).
నందు భోగసమతి బొందుచుందు
రెలమి,బుణ్యపాపముల శేషములవల్ల
బుట్టుచుందురవని బుణ్యచరిత”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 -)
ప్రీత్యా ప్రవేశతి యోనిం కర్మ భిన్నైర్ని యోజితః ||“.
నంగీకరించుచు నవి విసర్జించుచు సుఖ దుఃఖ భయ మోహ శోకములను
బొలుపొందు తద్దేహములనె పొందుచునుండు; నది యెట్టులన్నను నగ్రభాగ
తృణమూది పూర్వ తృణ పరిత్యాగంబు గావించు తృణ జలూకయును బోలె
తే. జీవుడవని గొంత జీవించి మ్రియమాణు
డగుచు నొండు దేహమర్థి జెంది
కాని పూర్వమైన కాయంబు విడువడు
గాన మనమె జన్మ కారణంబు
“తరలము. - నరవరోత్తమ! యట్లుగాన మనంబె జీవుల కెల్లసం
సరణ కారణమట్టి కర్మవశంబునన్ సకలేంద్రియా
చరణుడౌట నవిద్య గల్గును సంతతంబు నవిద్యచే
బరగుటన్ బహు దేహకర్మ నిబంధముల్ గలుగుం జుమీ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 -29 - 890, 891)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 11 - 153)
(అడవిలోనున్న చెట్లను కాల్చుచున్న అగ్ని దగ్గరగానున్న చెట్లను వదలివేసి, కొంతదూరముగానున్న చెట్లనే ఒకప్పుడు కాల్చును, లేక ఒక గ్రామములో పుట్టిన అగ్ని దగ్గరగానున్న ఇండ్లను కాల్చ్గుట మాని, కొంతదూరముగానున్న వాటిని దహించును - ఇందుకు ప్రాణుల అదృష్టము తప్ప మఱియొక కారణము కనబడదు - ఆ ప్రకారమే జన్మ మరణముల కారణము కూడా చింతింప శక్యము కానిది, ప్రాణుల అదృష్టము తర్కింప శక్యము కానిది, తర్కించితెలుసుకొన నలవికానిది).
(maraṇakālamaṃdu manasulō dēnini guṟiṃci ālōciṃcucuṃḍunō jīvuḍu adē agunu. aṃducēta tarvāta vaccu janmaku idiyē kāraṇamu).
yaḥ prayāti samadbhāvaṃ yāti nāstyatra saṃśayaḥ ||
yaṃ yaṃ vāpi smaran bhāvaṃ tya jatyaṃtē kaḷēbaraṃ |
taṃ tamēvaiti kauṃtēya sadā tadbhāva bhāvitaḥ ||“. (śrīmadbhagavadgīta - 8 - 5, 6)
(maraṇakālamaṃdu nannē - bhagavaṃtunē talucukuṃṭū śarīramu viḍicinavāḍu nannē poṃdunu. iṃduku saṃdēhamu lēdu. ē viṣayamunu guṟiṃci maraṇakālamaṃdu talacucūprāṇamu viḍucunō ā viṣayamunē tarvāta janmalō poṃdunu).
naṃdu bhōgasamati boṃducuṃdu
relami,buṇyapāpamula śēṣamulavalla
buṭṭucuṃduravani buṇyacarita”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 -)
prītyā pravēśati yōniṃ karma bhinnairni yōjitaḥ ||“.
naṃgīkariṃcucu navi visarjiṃcucu sukha duḥkha bhaya mōha śōkamulanu
bolupoṃdu taddēhamulane poṃducunuṃḍu; nadi yeṭṭulannanu nagrabhāga
tṛṇamūdi pūrva tṛṇa parityāgaṃbu gāviṃcu tṛṇa jalūkayunu bōle
tē. jīvuḍavani goṃta jīviṃci mriyamāṇu
ḍagucu noṃḍu dēhamarthi jeṃdi
kāni pūrvamaina kāyaṃbu viḍuvaḍu
gāna maname janma kāraṇaṃbu
“taralamu. - naravarōttama! yaṭlugāna manaṃbe jīvula kellasaṃ
saraṇa kāraṇamaṭṭi karmavaśaṃbunan sakalēṃdriyā
caraṇuḍauṭa navidya galgunu saṃtataṃbu navidyacē
baraguṭan bahu dēhakarma nibaṃdhamul galuguṃ jumī “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 -29 - 890, 891)
(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 11 - 153)
(aḍavilōnunna ceṭlanu kālcucunna agni daggaragānunna ceṭlanu vadalivēsi, koṃtadūramugānunna ceṭlanē okappuḍu kālcunu, lēka oka grāmamulō puṭṭina agni daggaragānunna iṃḍlanu kālcguṭa māni, koṃtadūramugānunna vāṭini dahiṃcunu - iṃduku prāṇula adṛṣṭamu tappa maṟiyoka kāraṇamu kanabaḍadu - ā prakāramē janma maraṇamula kāraṇamu kūḍā ciṃtiṃpa śakyamu kānidi, prāṇula adṛṣṭamu tarkiṃpa śakyamu kānidi, tarkiṃcitelusukona nalavikānidi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.